క్వశ్చన్ అవర్ 1
1 . క్రికెట్ బాల్, వాలీ బాల్, ఫుట్ బాల్ లలో బాగా తన్నులు తినేది ఏది?2 . శాకాహారులు కూడా తినే కోడి ఏమిటి?
3 . పులి బిడ్డ, పిల్లి బిడ్డ, బల్లి బిడ్డలలో పెద్దైన తర్వాత కూడా పాకేది ఏ బిడ్డ?
4 . సూర్య వంశం లో పుట్టినా తన పేరులో చంద్రుని కలుపుకుని ప్రసిద్దికెక్కిన మహా పురుషుడు ఎవరు?
5 .'తోటికోడలి కోడలు' లో వున్న కొడుకు భార్య ఎవరు?

1. Foot Ball
రిప్లయితొలగించండి2. Pakodi
3. Balli Bidda
4. Sriramachandrudu
5. Kodalu
1.foot ball
రిప్లయితొలగించండి2.pakodi
3.balli bidda
4.sri rama chandrudu
5.kodalu
ThanQ For Ur Participation.
రిప్లయితొలగించండి