నవ్వుకుందాం రండి!
కొన్ని సినిమా డైలాగ్స్ ని సరదాగా మార్చి చెప్పుకుంటే ఎలా నవ్వుకోవచ్చో చూడండి.
మగధీర - హోటల్ లో : సాంబార్ ఎక్కువైనా పర్వాలేదు ఒక్కొక్క ఇడ్లీ కాదు వంద ఇడ్లీలు ఒకేసారి పంపించు సర్వర్!
సింహ - కిచెన్ లో : నేను వండే టప్పుడు నీ స్టవ్ మాత్రమే పనిచెయ్యాలి. కాదని వేరే ఏది పనిచేసిన నెక్స్ట్ వంటకు నీ సిలిండర్ వుండదు!
నరసింహా - కిచెన్ లో: వుదికేది ఉడకక మానదు... వుడకనిది ఎప్పటికి వుడకదు.
నరసింహా - బెడ్ రూం లో: అతిగా మొగుడ్ని కొట్టిన ఆడది, అతిగా మందు కొట్టిన మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు.
బాష- బాత్రూంలో: అన్నా పందులే గుంపులుగా వస్తాయి... సింహం సింగిల్ గా వస్తుంది.

hahaha nice,,,
రిప్లయితొలగించండిbaavunnayi :)
రిప్లయితొలగించండి