ప్రజలే కదాని రెచ్చిపోతే.. 2, జులై 2011, శనివారం / No Comments ఇవాళ ఈనాడు లో 'పుణ్యభూమి' ఆర్టికల్ పోలీసుల గురించి రాసారు. నిజానికి అనేక కారణాల వలన సామాన్య ప్రజలే పోలీసులంటే భయపడుతున్నారు. అలాంటి ప్రజలే ఇలా తిరగబడ్డారంటే వాళ్ళు ఎంతగా సహనం కోల్పోయారో. కుదిరితే మీ కామెంట్ చెప్పండి.