ఎలక దూకుడు!
22, అక్టోబర్ 2011, శనివారం
/
No Comments
![]() |
| ఏదో మంచి స్మెల్ వస్తుంది! |
![]() |
| వెళ్ళి చూస్తే పోలా! |
![]() |
| మ్..మ్... మంచి స్మెల్..హయ్! |
![]() |
| అమ్మో ఎవడో చూసేసాడు! |
![]() |
| వెంటనే వెళ్ళిపోవడం బెటర్! ఈ సైకిల్ పంపు ఎక్కితే మనం జంప్ జిలానీ! |
![]() |
| వస్తున్నాడా...వదిలేసాడా? |
![]() |
| అమ్మో.. వచ్చేసాడు! |
![]() |
| దూకుదామంటే అవతలకేమీ కనపడదే! |
![]() |
| ఇటునుంచి దూకేద్దామా! |
![]() |
| ఇటుకూడా దారి లేనట్టుంది! |
![]() |
| దారిలేదు..దొరికేసినట్టే బాబోయ్! |
![]() |
| వాడొచ్చేసాడు కాంప్రమైజ్ అవ్వడం బెటర్! |
![]() |
| తప్పు చేసానని ఒప్పేసుకుందాం! |
![]() |
| నన్ను మన్నించండి ప్లీజ్..ఇంకెప్పుడు ఎగేసుకుని రాను! |
![]() |
| అందుకే అంటారు...అంత దూకుడు పనికిరాదని! |















