నోరూరితే ఒక కామెంట్ పెట్టండి 21, మే 2011, శనివారం / No Comments ప్యాట్ని సెంటర్ లో అమ్మకానికి తీసుకెళ్తుంటే నా మొబైల్ కెమెరాకు చిక్కాయి..గంపెడు బూరలు.(కొంతమంది వీటిని గోల్డ్ ఫింగర్స్ అంటారు). నోరూరితే ఒక కామెంట్ పెట్టండి.
మోడర్న్ రావణాసురుడు 20, మే 2011, శుక్రవారం / 4 Comments ఈ ఫోటో చూడగానే ఏదైనా సరదా కామెంట్ తళుక్కున మీ ఊహకొస్తే నా బ్లాగ్ లో పెట్టేసి వెళ్ళిపోండి ప్లీజ్!