అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

ఎలక దూకుడు!

ఏదో మంచి స్మెల్ వస్తుంది!

వెళ్ళి చూస్తే పోలా!

మ్..మ్... మంచి స్మెల్..హయ్!

అమ్మో ఎవడో చూసేసాడు!

వెంటనే వెళ్ళిపోవడం బెటర్! ఈ సైకిల్ పంపు ఎక్కితే మనం జంప్ జిలానీ!
 
వస్తున్నాడా...వదిలేసాడా?


అమ్మో.. వచ్చేసాడు!

దూకుదామంటే అవతలకేమీ కనపడదే!

ఇటునుంచి దూకేద్దామా!

ఇటుకూడా దారి లేనట్టుంది!

దారిలేదు..దొరికేసినట్టే బాబోయ్!

వాడొచ్చేసాడు కాంప్రమైజ్ అవ్వడం బెటర్!

తప్పు చేసానని ఒప్పేసుకుందాం!

నన్ను మన్నించండి ప్లీజ్..ఇంకెప్పుడు ఎగేసుకుని రాను!

అందుకే అంటారు...అంత దూకుడు పనికిరాదని!

Share This:

No Comment to " ఎలక దూకుడు! "