అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

వెంకటేశ్వర సుప్రభాతం కొరకు


చాలా రోజుల తర్వాత తెల్లవారుఝాము 4 గంటలకే లేచే అవకాశం చిక్కింది. కొంచం ప్రశాంతంగా వుంటుందని  నెట్ లో వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకుని వింటున్నాను. ఒక్కసారిగా చిన్ననాటి జ్ణాపకాలు కళ్ళముందు కదిలాయి.ఉదయాన్నే రేడియో లో సుప్రభాతం వస్తుంటే అదివింటూ ఇంట్లో పెద్దవారందరు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యేవారు. ఇంతకీ ఇక్కడ నేను బ్లాగరులకు విజ్ణప్తిచేసేది ఎమిటంటే 'వెంకటేశ్వర సుప్రభాతం' అర్దాన్ని వివరణాత్మకంగా బ్లాగరులెవరైనా ఎక్కడైనా రాసినా, చదివినా ఆ లింక్ ని ఇవ్వగలరని మనవి. దానిని అర్దవంతంగా చదవాలనేది నాకోరిక.

Share This:

No Comment to " వెంకటేశ్వర సుప్రభాతం కొరకు "