గోదారి చిత్రాలు
నా పేరు కు ప్రతిరూపం గా నిలిచే అందాల గోదారి చిత్రాలు... వెన్నెల గోదారి !
| ఒక పక్క సూర్యుడు, ఒక పక్క పచ్చని పైరు.. వారిద్దరిని చూస్తున్నట్టుగా కుడి మూల ఇంద్రధనస్సు. |
| సాయంకాలం పూట మర్రిచెట్టు గుబురులోంచి గోదారిలో ఎల్తున్న మర పడవను చూస్తే...ఇలా వుంటుంది! |
గోదారి మధ్యలోంచి సుడిగుండాల సాక్షిగా అస్తమిస్తున్న సూరీడు ఇలా వున్నాడు. |




No Comment to " గోదారి చిత్రాలు "