నేను పుట్టాను
నమస్కారం !
నేను తెలుగు అంతర్జాలం లో ఇప్పుడే పుట్టిన బ్లాగర్ ని ........వెన్నెల గోదారి - నా పేరు .
ఇకనుంచి మీ దారిలో నేను కూడా చేరి నిత్యం గోదారి పరవళ్ళు లా పలకరించటానికి ప్రయత్నిస్తాను.
కృతజ్ఞలతో ....
మీ వెన్నెల గోదారి
Share This:
-
Prevoius
-
NextYou are viewing Last Post

No Comment to " నేను పుట్టాను "