కవల కోడిపిల్లలు
నాకొక డౌట్ వచ్చింది. దానిగురించి రెండు రోజులుగా, రెండు మూడు రకాలుగా ఆలోచిస్తుంటే జుట్టు రాలిపోవడం మినహా కరెక్ట్ పరిష్కారం దొరకట్లేదు.మీలో ఎవరైనా నా డౌట్ ని క్లియర్ చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్!
అసలు నా సందేహం ఏమిటంటే..
"కవల కోడిపిల్లలు అని వేటిని అంటారు?"
ఆప్షన్స్ :-
A ఒకే కోడి కి పుట్టిన కోడి పిల్లలు
B ఒకే గుడ్డులోనుండి పుట్టిన కోడి పిల్లలు
C ఒకే పోలికలు వున్నా కోడి పిల్లలు
ఎన్ని రకాలుగా ఆలోచించిన కరెక్ట్ లాజిక్ తో కూడిన సమాధానం దొరకట్లేదు. మీకేమయిన తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో పెట్టేయండే..ప్లీజ్ !


B ఒకే గుడ్డులోనుండి పుట్టిన కోడి పిల్లలు
రిప్లయితొలగించండి@Kishore garu nenu first alaage anukunnaanu gaani oke guddulonundi rendu kodipillalu vasthaayantara..sriraam chit ad laaga..!
రిప్లయితొలగించండి@balu vasthayandi ....bahusa meeru eppudu rendu sonala guddu chudaledhu anukunta....
రిప్లయితొలగించండి